నమస్కారం అండీ..


మీకు ఏ పుస్తకం కావాలన్నా, మీ ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వబడుతుంది. పుస్తకం ఖరీదు మరియు డెలివరీ చార్జీలు, పుస్తకం డెలివరీ చేసినప్పుడే తీసుకోబడును. ఇది ఎటువంటి లాభాపేక్ష లేకుండా వచ్చిన డబ్బులను ఏదయినా ఒక మంచి పనికి ఉపయోగించబడును. కొంత మంది మిత్రులం కలిసి చేస్తున్న పని. మా ఉద్దేశ్యం కేవలం తెలుగు వారిలో పుస్తకాలు చదివే అలవాటు పెంచడంతో పాటు, అలా వచ్చే డబ్బులను ఒక మంచి పనికి ఉపయోగించడం.


డెలివరీ చార్జీలు:


పుస్తకం ఖరీదు వంద లోపు ఉంటె - 10 రూపాయలు.
ఆపయిన ఉన్న పుస్తకానికి - 15 రూపాయలు, ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలయితే పుస్తకాల ఖరీదుతో సంబంధం లేకుండా, 25 రూపాయలు ఛార్జ్ చేయబడును.


ఆసక్తి ఉన్న వారు క్రింది mail id కి మీకు కావలిసిన పుస్తకం పేరు, రచయిత పేరు మెయిల్ చేయగలరు.

booksforyou1nly@gmail.com


పుస్తకం అందుబాటు, ఖరీదు మరియు డెలివరీ చార్జెస్ గురించి రిప్లై ఇవ్వగలము.


ఈ సర్వీసు కేవలం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ఉండే వారికి మాత్రమే.శని మరియు ఆది వారాలలో మాత్రమే డెలివరీ ఇవ్వబడును.

చిన్న మనవి..

మీరు మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో లేని పుస్తకాలు అడిగేటప్పుడు దయ చేసి ప్రచురణకర్తల వివరాలు, మరియు ఎక్కడ దొరకవచ్చో తెలిపితే మేము ప్రయత్నించగలం.



ఇట్లు


మీ సేవలో


శ్రీకరుడు

18, జులై 2012, బుధవారం

బాపూ రమణీయం





పుస్తకం గురించిన చిన్న పరిచయం క్రింది లింక్ లో చదువుకోగలరు.



పుస్తకం వెల 150 రూపాయలు 
మా సర్వీసు చార్జీలు 15 రూపాయలు.

పుస్తకం కావలిసిన వారు మెయిల్ లో సంప్రదించగలరు.



17, జులై 2012, మంగళవారం

చివరికి మిగిలేది - బుచ్చిబాబు 





ఈ నవల గురించిన పరిచయం ఇక్కడ చదువుకోగలరు.


ఈ నవల గురించి కత్తి మహేష్ గారు ఏమన్నారో ఇక్కడ చూడండి.


పుస్తకం వెల             120 రూపాయలు   
మా సర్వీసు చార్జీలు 15 ROPAAYALU.

కావలిసిన వారు క్రింది మెయిల్ id లో సంప్రదించగలరు. 


మీ సేవలో,

శ్రీకరుడు.



14, జులై 2012, శనివారం

నాహం కర్తా హరి: కర్తా -  పి వి ఆర్ కె  ప్రసాద్ 





రచయిత గురించి:

పి.వి.ఆర్. కె. ప్రసాద్ గారు ఐ.ఏ. ఎస్. అధికారి. తిరుమల తిరుపతి దేవస్థానాల కార్య నిర్వహణాధికారిగా 1978 నుండి పని చేసారు. అప్పుడు ఆయనకు కలిగిన అనేకానేక అనుభవాలను ఇలా పుస్తక రూపములో పొందు పరిచారు. రచయిత గురించి మరింత క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి. 



పుస్తకం గురించి: 

పుస్తకం గురించిన విషయాలు మన బ్లాగ్మిత్రుల లింకల ద్వారా తెలుసుకోగలరు.





పుస్తకం  వెల          100 రూపాయలు 
మా సర్వీసు చార్జీలు   10 రూపాయలు 

జంటనగరాలలో శని, ఆది వారాలలో డోర్ డెలివరీ ఇవ్వబడును.
బయటి ప్రాంతాల వారికి పోస్ట్ ద్వారా పంపగలం. పోస్టల్ చార్జీలు అదనం.

మీ సేవలో 

శ్రీకరుడు.

12, జులై 2012, గురువారం

హౌస్ సర్జన్ -  కొమ్మూరి వేణుగోపాల రావు గారు 


 


                                   


రచయిత గురించి:


వీరి గురింఛి నా మాటలలో కంటే, వారి అబ్బాయి కొమ్మూరి రవి కిరణ్ మాటలలో క్రింది లింక్ లో చదువుకోండి.


http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec11/maanaannakujejelu.html

రచన గురించి:


నెమలికన్ను మురళి గారి మాటలలో కింది లింక్ ద్వారా చదువుకోగలరు.

http://nemalikannu.blogspot.in/2009/09/blog-post_14.html

పుస్తకం వెల                   60 రూపాయలు

మా సర్వీసు చార్జీలు         10 రూపాయలు



కావలిసిన వారు క్రింది మెయిల్ ఐడికి రాయగలరు:


booksforyou1nly@gmail.com


జంటనగర వాసులకు ఇంటికి డెలివరీ ఇవ్వగలము. ఇతర ప్రాంతాల వారికి పోస్ట్ ద్వారా పంపగలము (పోస్టల్ చార్జీలు అదనం)

ధన్యవాదాలు,

మీ సేవలో,

శ్రీకరుడు.

9, జులై 2012, సోమవారం

అమృతం గమయ - దాశరథి రంగాచార్య





రచయిత గురించి:

దాశరథి రంగాచార్యులు గారు ఖమ్మం జిల్లాలోని చిన్నగూడూరు లో జన్మించారు. నిజామునకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు, కవి.  కొంతకాలం టీచర్ గా పని చేసారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో 32  సంవత్సరాలు పని చేసి  రిటైర్ అయ్యారు. చిల్లర దేవుళ్ళు, జనపథం, మోదుగుపూలు, జీవనయానం, శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతం వీరి ప్రసిద్ద రచనలు.  అభినవ వ్యాసుడు బిరుదాంకితుడు. 


పుస్తకం గురించి:

ఈ పుస్తకం గురించి  లింక్ లో చదువుకోగలరు:


పుస్తకం వెల:               160 రూపాయలు 
మేము అందించే వెల:    110 రూపాయలు

పుస్తకం కావలిసిన వారు కింది  మెయిల్ కు రాయగలరు.

booksforyou1nly@gmail.com

----- శ్రీకరుడు.